processed_te_m_finance_02120.wav|ఒక నిర్ధేశిత కాలానికి, అంతకుముందే నిర్ధేశించిన వడ్డీ రేటు గల ఆర్థిక సాధనాలే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు. |Telugu_M|other|6.594104
processed_te_m_agri_01693.wav|వుడ్ సైన్స్ మరియు కలప యొక్క తాపన లక్షణాల కొలతలు పూర్తిగా ఆమె సిఫార్సులను సమర్ధించాయి|Telugu_M|other|6.336000
processed_te_m_education_00198.wav|జీ స్పెక్ట్రమ్ కేసులో తాము స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించిన సీనియర్ అడ్వొకేట్ ఆనంద్ గ్రోవర్ను సుప్రీం రిలీవ్ చేసింది.|Telugu_M|other|8.512000
processed_te_m_weather_02182.wav|షరీఫ్ కుమార్తెకు ఏడేళ్లు, అల్లుడు రిటైర్డ్ కెప్టెన్ సఫ్దర్ కు  ఏడాది పాటు జైలుశిక్ష ఖరారు చేసింది. |Telugu_M|other|6.338667
processed_te_m_general_00882.wav|ఇప్పుడు కార్వాన్ మ్యాగజైన్, వైర్, స్క్రోల్ లాంటి ఆన్లైన్ మీడియా ఎక్కువ సమాచారాన్ని ప్రచురిస్తోంది. |Telugu_M|other|6.400000
processed_te_m_politics_03547.wav|తల్లిదండ్రులు వచ్చిన తర్వాత గది తలుపులు పగలకొట్టి ఎస్ఐ ఏడుకొండలు సమక్షంలో సూసైడ్ నోట్ ను  స్వాధీనం చేసుకున్నారు.|Telugu_M|other|7.720271
processed_te_m_health_02960.wav|నాకు కడుపు నొప్పో లేదా గుండె నొప్పో వస్తే అత్యవసర సమయాల్లో నేను బయటికి ఎలా వెళ్లాలి? |Telugu_M|other|5.166062
processed_te_m_general_01646.wav|జార్జియాలో తన భర్త చక్తో ఒక వారపు రేడియో ప్రదర్శనతో కలిసి పనిచేసిన మేరీ థాంప్సన్, ఆమె జర్మనీలో డీలర్కు హమ్మర్ని విక్రయించింది. |Telugu_M|other|8.927708
processed_te_m_general_01811.wav|భారీ చిత్రాలు తీస్తూ టెన్షన్ పడే మీరు మీ టెన్షన్ ను  వేరే వారు పంచుకునే సమయం ఎప్పుడు వస్తుందంటారు?|Telugu_M|other|6.071646
processed_te_m_agri_01907.wav|కందకాన్ని ఇసుక కంకరతో నింపితే నీటి వడబోత పధ్ధతిలా ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది అని సలహాలు యిచ్చాడు|Telugu_M|other|7.840000
processed_te_m_agri_00870.wav|పొద్దుటిపూట టీ, కాఫీ తాగేవాళ్లు వాటికి బదులు గ్రీన్టీని ఎంచుకుంటే కొలెస్ట్రాల్ సమస్య చాలా తక్కువ సమయంలో అదుపులోకి వచ్చేస్తుంది|Telugu_M|other|9.429333
processed_te_m_agri_01669.wav|అందుకే నారాయణ తెలివిగా పొన్నూరు, చెరుకు పల్లి కలప అడితీలను వాడుకుని వుంటాడు మాస్టారు|Telugu_M|other|6.048000
processed_te_m_health_01887.wav|లెగ్ ఫ్రాక్చర్ యొక్క రకాన్ని మరియు తీవ్రతను బట్టి, జిప్సంని విధించడం లేదా శస్త్రచికిత్స జోక్యం చేయడం జరుగుతుంది.|Telugu_M|other|8.126604
processed_te_m_weather_00312.wav|సెల్యులార్ మొబైల్ నెట్వర్క్ లు సాధారణంగా ఎవరికైనా నిర్దిష్ట బ్యాండ్విడ్త్ రేటింగ్ ను కలిగి లేవు, కానీ అదే సూత్రం వర్తిస్తుంది. |Telugu_M|other|8.440083
processed_te_m_agri_02131.wav|అలాగే చెంబరంబాకం, కుజాల్, కుండి నదులనుంచి కూడా నీటి విడుదల తగ్గడంతో పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితి కొంత మెరుగైంది|Telugu_M|other|7.904000
processed_te_m_finance_00364.wav|అమెరికాలో ఉంటూ డబ్బు విలువ అస్సలు తెలియని అభి అల్లు శిరీష్ మరియు అతని మిత్రుడు మాస్టర్ భరత్ ని ప్లాన్ ప్రకారంగా అభి  తండ్రి నాగబాబు ఇండియా కి రప్పిస్తాడు.|Telugu_M|other|10.169958
processed_te_m_agri_01930.wav|బెడ్ రూమ్ కోసం కర్టన్లు నియమం ప్రకారం, వారు మరింత దట్టమైన మరియు భారీ బట్టలు లేదా ఫాబ్రిక్ రోలర్ బ్లైండ్లను  "జతలుగా మడుస్తారు"|Telugu_M|other|9.888000
processed_te_m_other_00071.wav|శ్రీనగర్ అమర్నాథ్ యాత్రలో మరో విషాదం జరిగింది.జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్రికురాలు మృతి చెందింది.|Telugu_M|other|6.100000
processed_te_m_education_01162.wav|"అపార్టుమెంటు జీవితాల్లో మనుషుల్ని కలిపేది విడతీసేది లిఫ్టే ఈ వాస్తవం మా లిఫ్ట్ పుణ్యమా అని మా ఎరుకలోకి వచ్చింది|Telugu_M|other|8.373333
processed_te_m_finance_01882.wav|మీ లాండ్రీ సేవలను ఎలా వసూలు చేయాలో ప్రణాళిక చేస్తున్నప్పుడు, మీరు మీ గ్యాసోలిన్ మరియు వ్యయాల ఖర్చులను మాత్రమే కవర్ చేయకూడదు, కానీ కొంత డబ్బు సంపాదించాలి. |Telugu_M|other|10.030646
processed_te_m_politics_02060.wav|పీకే బృందం చివరి పేమెంట్ కోసం జగన్ని భ్రమల్లో ఉంచుతోందని, జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేసుకోవటం పిచ్చికి పరాకాష్ఠ అని మండిపడ్డారు|Telugu_M|other|9.682354
processed_te_m_education_00561.wav|అయితే సంజయ్ సింగ్  రాజీవ్తో విభేదించి కాంగ్రెసు వదిలిపెట్టి రాజీవ్ అవినీతిపై ధ్వజమెత్తిన విపి సింగ్ ఏర్పరచిన కొత్త పార్టీ జనతాదళ్లో చేరాడు.|Telugu_M|other|9.824000
processed_te_m_politics_02897.wav|అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబును ఎమ్మెల్యే కోటంరెడ్డి ఖబడ్దార్ అని బెదిరిస్తే, జగన్ ముసిముసి నవ్వులు నవ్వారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.|Telugu_M|other|9.659125
processed_te_m_weather_00940.wav|క్రీస్తుశకపు తొలి శతాబ్దానికి చెందినట్టుగా చెప్పుకునే సంగ వాఙ్మయంలోనే వేంకట పర్వతం తమిళ ప్రాంతాలకు ఉత్తర సరిహద్దుగా వర్ణించడం కనిపిస్తుంది. |Telugu_M|other|9.392104
processed_te_m_finance_00940.wav|కాగా, అసోం ఆర్థికమంత్రి హిమాంత బిశ్వ శర్మ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ, పన్ను శ్లాబ్ తగ్గించాల్సిన వస్తువుల జాబితాను తయారు చేసిన సంగతి తెలిసిందే|Telugu_M|other|9.821667
processed_te_m_finance_01527.wav|షల్లెన్ ‌బర్గర్ భీమా డబ్బులో సగ భాగాన్ని పొందుతారని ఆమె చెప్పారు, కానీ ఆమె తన మనస్సు మార్చుకుని, ఆమె కోసం అన్నింటినీ ఉంచాలని ఆమె కోరుకుంది.|Telugu_M|other|9.496583
processed_te_m_education_01432.wav|సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ  అమరావతి పార్టనర్షిప్ కార్యాలయ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్ సమావేశ అజెండాపై చర్చించారు.|Telugu_M|other|9.536000
processed_te_m_finance_00545.wav|భారత్ క్యూఆర్ కోడ్ సహాయంతో వివిధ బ్యాంకులు అందిస్తున్న యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారానూ, భీంయాప్ ద్వారా కూడా తక్షణ చెల్లింపులు చేయవచ్చు.|Telugu_M|other|9.960979
processed_te_m_other_00447.wav|ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఎల్వీ ప్రసాద్ పాత్రకు హిందీ సినిమాల్లో నటించే బెంగాలీ నటుడు జిష్షు యు సేన్ గుప్తాను ఎంపిక చేశారు.|Telugu_M|other|8.544562
processed_te_m_weather_01072.wav|జర్నలిస్టు అభిప్రాయం విక్టర్ తొపొరోవ్ సమర్ధించింది, కానీ ఒకసారి వ్యతిరేక సెమిటిక్ భావాలను వ్యాసం సూచనలు చేసిన వారిలో ఉన్నారు. |Telugu_M|other|8.463292
processed_te_m_weather_02239.wav|అప్పటి సీఎం వసంత్దాదా పాటిల్ వద్దనే ఉండి మర్నాడే పార్టీని చీల్చి ప్రొగ్రెసివ్ ఫ్రంట్ నెలకొల్పి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. |Telugu_M|other|8.335583
processed_te_m_politics_03171.wav|మీ విద్యార్థులు రెండవ గ్రేడ్ డాల్చ్ హైఫ్రీక్వెన్సీ పదాలు లోకి వెళ్లడంతో , మీ విద్యార్ధి మునుపటి స్థాయిని స్వాధీనం చేసుకోవాలి.|Telugu_M|other|9.183125
processed_te_m_general_00365.wav|కుల్లు ని కుల్లూ, కులుయి, కుల్వీ అని కూడా అంటారు ఇది హిమాచల్ ప్రదేశ్ లో మాట్లాడే పశ్చిమ పహారీ భాషా సమూహానికి చెందిన మాండలికం. |Telugu_M|other|9.000000
processed_te_m_weather_00225.wav|శ్వాసక్రియ కోసం మెష్ కుర్చీలు, లగ్జరీ కోసం తోలు కుర్చీలు, మరియు కస్టమ్ సీటింగ్ అనుభవం కోసం అత్యంత సర్దుబాటు కుర్చీలు ఉన్నాయి. |Telugu_M|other|8.544562
processed_te_m_politics_01127.wav|కిమ్ తన భర్త కాన్యే వెస్ట్‌తో కలిసి మీడోస్ ఫిలిం ఫెస్టివల్‌లో  ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిన విషయం విదితమే.|Telugu_M|other|8.904479
processed_te_m_other_01634.wav|సెకండాఫ్ మధ్య వరకు హీరోయిన్ ను చంపింది ఎవరనే ట్విస్టును రివీల్ చేయకుండా కథను నడపడం ద్వారా దానిపై మంచి ఉత్కంఠ క్రియేట్ అయింది. |Telugu_M|other|9.043792
processed_te_m_education_00275.wav|బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన లండన్ చిల్డ్రన్స్ హాస్పటల్ వైద్యులు విశాఖలోని ఓమ్నీ ఆర్కే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.|Telugu_M|other|9.045333
processed_te_m_finance_01394.wav|దయచేసి ఏమీ అనుకోవద్దు కష్టపడి వడ్డీతో సహా మీ బాకీ తీరుస్తాను" అని నమ్రతతో చెప్పి డబ్బు తీసుకొని అప్పుపత్రం రాసిచ్చాడు వీరయ్య.|Telugu_M|other|9.775229
processed_te_m_finance_00199.wav|అసలు మన్మోహన్, రాజన్ సమయంలోనే బ్యాంకులు దివాళా తీశాయని, ఫోన్ చేస్తే రుణాలు ఇచ్చి బ్యాంకులను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు.|Telugu_M|other|8.382021
processed_te_m_other_00199.wav|థొరాక్స్‌లోని ప్రతి భాగాన్ని ఆరు కాళ్ళు ముందరి కాళ్ళు, మధ్య కాళ్ళు మరియు కాళ్ళ కాళ్ళు తయారు చేస్తూ ఒక జత కాళ్ళు కలిగి ఉంటాయి. |Telugu_M|other|8.126604
processed_te_m_health_02332.wav|శరీరంలోని మరొక ప్రాంతం నుంచి చర్మాన్ని తీసి గాయం తగిలిన చోట అమర్చడం కూడా శుశ్రుతుడు,మరి కొందరు వైద్యులు తమ రచనలలో వివరించారు. |Telugu_M|other|8.765167
processed_te_m_politics_02707.wav|దీనికింద భూములు కోల్పోతున్న వట్టెం, కారుకొండ, కోరకొండ తండా, అనేకపల్లి గ్రామాల రైతులు మంగళవారం రిజర్వాయర్ పనులు అడ్డుకున్నారు.|Telugu_M|other|9.020583
processed_te_m_education_00599.wav|జంగ్ ఎందుకు రాజీనామా చేశారని విలేఖరులు కేజ్రివాల్ను అడగ్గా, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజీనామా చేసినట్లు కేజ్రివాల్ చెప్పారు.|Telugu_M|other|9.418667
processed_te_m_weather_01524.wav|అయితే తెలుగు అర్థం కాక సైలెంటుగా కూర్చుండి పోయిన మాళ్వికతో కమెడియన్ అలీ హిందీలో మాట్లాడుతూ పంచ్లు పేలుస్తూ నవ్వులు పూయించారు. |Telugu_M|other|8.382021
processed_te_m_politics_03267.wav|కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య కొంతకాలంగా కొనసాగిన ప్రతి ష్ఠంభనకు ముగింపు పలుకుతూ జస్టిస్ జోసఫ్‌కు  పదోన్నతి కల్పించారు.|Telugu_M|other|8.393646
processed_te_m_health_00346.wav|దద్దుర్లు మొదలయిన తరువాత ఆ వ్యక్తి చాలా అంటుకొను అవుతుంది, మరియు చివరి మశూచి చర్మం పడిపోయేంత వరకు అంటుకుంటుంది.|Telugu_M|other|8.370417
processed_te_m_finance_00628.wav|మధ్య ప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే పసిడి, వెండిపైకి పెట్టుబడులు ప్రవహించాయి.|Telugu_M|other|7.847979
processed_te_m_politics_02387.wav|టీఎస్ పీఎస్సీ చైర్మె న్ డాక్టర్ గంటా చక్రపాణి, బుద్ధవనం ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్య, ఎమ్మెల్యే బాలరాజు ఉన్నారు.|Telugu_M|other|7.998896
processed_te_m_finance_00566.wav|వస్తువు వాస్తవ ధర ఎంత, దానిపై జీఎస్టీ ఎంత అనేది ఎంఆర్పీ కింద వేర్వేరుగా చూపించాలని వ్యాపార సంస్థలకు సూచించింది.|Telugu_M|other|8.521354
processed_te_m_health_02614.wav|ఇది గర్భస్రావం మాత్రలు అవసరం లేని మహిళలే మరియు అందువల్ల నివారణ రక్షణను కోరుతూ తక్కువ ప్రోయాక్టివ్ గా  ఉండవచ్చు. |Telugu_M|other|7.900000
processed_te_m_education_01036.wav|కోచింగ్ సెంటర్ యజమానిని భార్గవ్ బూటాని, భవన యజమానులు హర్షుల్ వెకారియా, జిగేష్ పలివాల్గా గుర్తించినట్లు తెలిపారు|Telugu_M|other|8.992000
processed_te_m_other_01688.wav|శర్వానంద్ డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. |Telugu_M|other|7.139771
processed_te_m_weather_01802.wav|అలాగే గతేడాది జనవరిలో లేత్పోర్ సీఆర్పీఎఫ్ క్యాంపుపై జరిగిన దాడిలోనూ కీలక పాత్రధారిగా ఉన్నట్టు విచారణలో తేలింది. |Telugu_M|other|8.753542
processed_te_m_general_00847.wav|వాటిని, మరియు పురాతన భారతదేశం, ప్రకృతి మరియు మొహెంజోదారో వద్ద నివసించిన ప్రజలు ఆసక్తి వీరు మానవ శాస్త్రవేత్తలు. |Telugu_M|other|8.556188
processed_te_m_politics_01595.wav|జియో యాప్ సూట్ యాక్సెస్‌తో  పాటు ఇంటర్నెట్ ఆధారిత డిజిటల్ కంటెంట్ సేవలను గిగాటివి సెటాప్‌బాక్స్ ఆఫర్ చేస్తోంది.|Telugu_M|other|7.743479
processed_te_m_education_02207.wav|ఈ ఆహారము కడుపులోని మొదటి భాగము, శాశ్వతమైన, గ్యాస్ట్రిక్ ఆమ్లం, శ్లేష్మం మరియు ఇతర జీర్ణ రసాలతో మెత్తగా ఉంటుంది.|Telugu_M|other|9.141333
processed_te_m_health_01042.wav|మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటి వల్ల కామోద్రేకం తగ్తుతుంది. అది లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.|Telugu_M|other|7.731875
processed_te_m_finance_00554.wav|నా నెలసరిపై పన్ను వద్దు డోన్ట్ ట్యాక్స్ ఆన్ మై పీరియడ్ అంటూ సామాజిక మాధ్యమాల్లో చేపట్టిన నిరసన గళం జోరందుకుంది.|Telugu_M|other|7.580938
processed_te_m_health_00952.wav|కర్బూజాలు, కడగడం పెద్ద లేదా మధ్యస్థ తురుము పీట మీద చర్మం మరియు కిటికీలకు అమర్చే ఇనుప చట్రం నుండి శుభ్రం చేయాలి.|Telugu_M|other|8.929375
processed_te_m_weather_02347.wav|అంతకు ముందు ఆయన విశాఖలో రెండు రోజుల పాటు జరుగనున్న బిమ్స్టెక్ పోర్ట్ కాన్ క్లేవ్ ని గురువారం ఆయన ప్రారంభించారు. |Telugu_M|other|7.546104
processed_te_m_education_02554.wav|ఇందులో మర్మమైన జీవులు మరియు అతీంద్రియ దృగ్విషయం గురుత్వాటి జలపాతంలో సంభవించే పలు గమనికలు ఉన్నాయి.|Telugu_M|other|8.042667
processed_te_m_health_01048.wav|వీటిలో కొన్ని మీ చర్మంపై కొత్త "మచ్చలు" కలవు, నయం చేయని గొంతు, లేదా మోల్ లేదా ఫ్రీక్లే లో మార్పు.|Telugu_M|other|7.035271
processed_te_m_finance_01101.wav|సో, ఇంధనం పొదుపు చేయాలన్నా, ఖర్చు తగ్గాలన్నా ఆకస్మిక వేగం, ఆకస్మిక నిలుపుదల రెండింటినీ వదిలేయాలి.|Telugu_M|other|7.174583
processed_te_m_weather_01866.wav|ఇక, వరల్డ్కప్ లో పాక్ తో తలపడే మ్యాచ్లో భారత జట్టు పై అదనపు ఒత్తిడి ఏమీ ఉండదని గవాస్కర్ చెప్పాడు.|Telugu_M|other|6.733417
processed_te_m_other_01149.wav|విశాఖపట్నం బౌలర్లు శ్రీకర్, కళ్యాణ్ బాబు చెరో వికెట్లు, దరహాసన్, మోహన్ భరత్ చెరో వికెట్లు తీసారు.|Telugu_M|other|6.745021
processed_te_m_agri_02174.wav|ఈ మూసీ గడ్డిని భోంచేస్తున్న ఆవులు, గేదెలు, ఇతర పశువులు ఈ సీసపు విషాల ప్రభావానికి గురి అవుతున్నాయి|Telugu_M|other|7.477333
processed_te_m_agri_01897.wav|నా కొడుకు వేరుసెనగ, పత్తి పంట వేసి నష్టపోయి అప్పులపాలై భార్య, పిల్లలను తీసుకొని  బెంగుళూరు పోయాడు|Telugu_M|other|6.965333
processed_te_m_weather_02412.wav|ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండడంతో శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా సర్వత్త్రా ఆసక్తి నెలకొంది. |Telugu_M|other|7.000438
processed_te_m_health_02479.wav|ఆమె శిశువుకు చికిత్స చేయడమే కాకుండా, తల్లి తన వైద్యునిచే యాంటీ ఫంగల్ క్రీమ్తో చికిత్స పొందుతుంది. |Telugu_M|other|6.536042
processed_te_m_education_01903.wav|బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి విలియమ్ ఎవార్ట్ గ్లాడ్స్‌టోన్ బ్రీఫ్కేసులోనే బడ్జెట్ పత్రాలు తెచ్చారు.|Telugu_M|other|6.581333
processed_te_m_other_02211.wav|మ్యాచ్ విన్నర్ బౌలర్ గా పేరు తెచ్చుకున్న రషీద్ విజృంభిస్తే చెన్నై బ్యాట్స్‌మెన్ కు  కష్టాలు ఖాయం. |Telugu_M|other|5.433104
processed_te_m_education_00284.wav|కొన్ని రకాలు మంచి పెరుగుతున్న పరిస్థితుల్లో అందమైన పుష్పగుచ్ఛాలు వందల సంవత్సరాలు  గర్వంగా ఉంటాయి.|Telugu_M|other|6.581333
processed_te_m_politics_02392.wav|దుష్కృతాల కన్నింటికి వృద్ధరాజు సమ్మతి కలదని ముఖం మీదే కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పడం జరిగింది.|Telugu_M|other|6.199354
processed_te_m_education_00731.wav|ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము విషమ సీసపు వివరణ.కావున ఈ భేదములను గుఱించిన చర్చకు ఇది అనువైన స్థలము కాదు.|Telugu_M|other|8.389062
processed_te_m_agri_00458.wav|ఇది రక్త ప్రసరణ ఉద్దీపన ఆ క్రియాశీల పదార్థాలు ఉండటం కలిగి వంటి, ఇంప్రూవైజ్డ్ స్రవిస్తాయి సహజ తేనె|Telugu_M|other|9.248000
processed_te_m_education_01571.wav|బల్లియాలోని చిట్టౌని గ్రామంలో సహనటుడు సంజీవ్ మిశ్రాతో కలిసి వెళుతున్న హీరోయిన్ మనీషా మృతిచెందారు.|Telugu_M|other|8.010667
