processed_te_f_politics_03490.wav|ఇదే క్రమంలో కుత్భుల్లాపూర్‌ కి  చెందిన రాయల పద్మావతి,ఆమె భర్త ఆ సంస్థలో స్థలం కొనుగోలుకు ముందుకు వచ్చారు.|Telugu_F|other|8.618667
processed_te_f_books_socialscience_06813.wav|నదులలోనుండి ఇసుకను తరలిస్తారు.|Telugu_F|other|2.611875
processed_te_f_health_02417.wav|దగ్ధమైన ఫ్యాట్లలో ఎక్కువగా మెడికల్ దుకాణాలు ఉండడంతో,వేల సంఖ్యలో మందులు మంటల్లో కాలిపోయాయి.|Telugu_F|other|7.648000
processed_te_f_other_03136.wav|మహేష్ తో ట్రెయిలర్ ని,ఎన్టీఆర్ తో ఫస్ట్ సాంగ్ ని లాంఛ్ చేయించిన బ్రహ్మానందం,ఆడియో లాంఛ్ కి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించాడు.|Telugu_F|other|9.898667
processed_te_f_books_socialscience_00894.wav|దీనిని జైపూర్‌తో పోలిస్తే ఏవిధంగా భిన్నమైనది?|Telugu_F|other|3.947021
processed_te_f_education_03137.wav|పూణెకి చెందిన,కొందరు ఆర్మీ క్రీడాకారులు,ఆమె గురించి తెలుసుకుని,వీల్ ‌చైర్లో కూర్చుని బాస్కెట్‌బాల్ ఆడేలా,శిక్షణ ఇచ్చారు.|Telugu_F|other|9.365333
processed_te_f_finance_02257.wav|దీంతో,కాల్ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులు,అవి బ్యాంకు నుంచే వస్తున్నట్లు భ్రమపడి,తమ వ్యక్తిగత, కార్డు వివరాలు, ఓటీపీలు చెప్పేస్తున్నారు.|Telugu_F|other|10.186667
processed_te_f_politics_01621.wav|వీరిలో హుజురాబాద్ సెగ్మెంట్ నుండి పాడి కౌశిక్ రెడ్డి,తుమ్మెటి సమ్మిరెడ్డి లు కూడా కాంగ్రెస్ టికెట్‌కు పోటీ పడుతున్నారు.|Telugu_F|other|8.789333
processed_te_f_education_02795.wav|ప్రత్యేకించి,లోకేష్ డిజైన్ చేశారని చెప్పుకునే డాష్ బోర్డు, టెక్నాలజీ పరిపాలన వంటి వాటి గురించి,ఈ శిబిరంలో చెబుతున్నారు.|Telugu_F|other|9.900000
processed_te_f_finance_02079.wav|కేవలం నాలుగు రోజులే పనిచేసిన స్టాక్ మార్కెట్లలో,లావాదేవీలు వెనక్కి వస్తూ, ముందుకు వెళ్తూ,తీవ్రమయిన ఊగిసలాట మధ్య సాగాయి.|Telugu_F|other|9.237333
processed_te_f_agri_00388.wav|రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభం, కరువు, ఎన్కౌంటర్లు వంటివాటిపై, ప్రభుత్వాన్ని నిలదీసే రీతిలో, పత్రాల్లో రాసుకొచ్చారు. |Telugu_F|other|9.642667
processed_te_f_health_00664.wav|రక్త నమూనాలను సేకరించి,మైక్రోస్కోపిక్ ల్యాబోరేటరీ టెస్టులు లేదా ఆర్డీటీ టెస్టుల ద్వారా,మలేరియా వ్యాధిని నిర్ధారిస్తారు.|Telugu_F|other|9.098667
processed_te_f_agri_02104.wav|రైతు బంధుతో, రైతుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని, ఆదిలాబాద్ జిల్లా, బేల మండలం, ఆవాల్పూర్ గ్రామ రైతు, తిప్పపోచయ్య చెప్పారు. |Telugu_F|other|9.770667
processed_te_f_health_00343.wav|వ్యాయామం చేయాలని మనసులో ఎంత బలంగా ఉన్నా,రోజూ ఉదయాన్నే లేచి వాకింగ్ ‌కో,జాగింగ్ ‌కో  వెళ్లాలంటే నిద్ర మత్తు ఆవహిస్తుంది.|Telugu_F|other|8.900000
processed_te_f_politics_00469.wav|తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు,పొరుగు రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా జరిగాయి.|Telugu_F|other|8.900000
processed_te_f_politics_01121.wav|కాకపోతే డైరెక్ట్ గా నిర్మాత అవతారం ఎత్తకుండా,అక్క నిఖితా రెడ్డి బ్యానర్ 'శ్రేష్ఠ్ మూవీస్'కి సపోర్ట్ ఇస్తున్నాడు నితిన్.|Telugu_F|other|9.354667
processed_te_f_education_03327.wav|కాలేజీ విద్యార్థులతో ప్రతిజ్ఞ.అది ఏ కాలేజీనో తెలియదు,ఎక్కడో తెలియదు కానీ,ఈ వీడియో మాత్రం,వాట్సప్ లో చక్కర్లు కొడుతొంది.|Telugu_F|other|10.186667
processed_te_f_politics_02912.wav|రాంపూర్ లో జయప్రదకు పోటీగా ఎస్పీ నేత ఆజంఖాన్ నిల్చో గా,కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ కపూర్ ను నిలబెట్టింది.|Telugu_F|other|10.090667
processed_te_f_health_00580.wav|ప్రసవం తర్వాత మహిళల పొట్టకండరాలు బలహీనం కావడంతో,వారి మూత్ర విసర్జన స్ఫింక్టర్ ‌పై నియంత్రణను కోల్పోతారు.|Telugu_F|other|9.300000
processed_te_f_politics_02552.wav|ప్రత్యేకమైన మిషన్లో భాగంగా అహ్మద్‌ను,భారత్‌కు  పంపినట్టు ఎస్ఎస్‌బి ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు.|Telugu_F|other|8.853333
processed_te_f_books_socialscience_04523.wav|కొత్తగా గీసిన సరిహద్దు రేఖకి ఒకవైపున ఉన్న హిందువులలో అభద్రతా భావం ఏర్పడి వలస వెళ్లడం తప్పనిసరి అయ్యింది.|Telugu_F|other|8.730333
processed_te_f_general_00035.wav|టెస్సి పుట్టింది కేరళలోనే,కానీ పాఠశాల, కళాశాల విద్య పూర్తవ్వగానే ఆమె ఉన్నత చదువుంతా పూనాలో పూర్తయ్యింది.|Telugu_F|other|9.781333
processed_te_f_politics_01866.wav|కొందరు సినీపెద్దలు ఒత్తిడి తెచ్చి,అకున్ సభర్వాల్ ను ట్రాన్స్ ఫర్ చేయించారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.|Telugu_F|other|8.074667
processed_te_f_politics_01220.wav|టీఆర్ఎస్‌లో  సీఎల్పీని విలీనం చేయడాన్ని ఆయన తప్పుబడుతూ, గవర్నర్ కళ్లుండి కూడా  చూడటం లేదని విమర్శించారు.|Telugu_F|other|8.245333
processed_te_f_books_socialscience_07098.wav|ఉదాహరణకు ప్రత్యేక ఆర్థిక మండళ్లు, వంతెనలు, హోటళ్లు, పర్యాటక కేంద్రాలు, పెద్ద వ్యాపార సముదాయాలు మొదలైనవి.|Telugu_F|other|8.637458
processed_te_f_education_03390.wav|తెలుగు రాష్ట్రాల్లో,తీవ్ర సంచలనం రేకేత్తెంచిన,హాజీపూర్ వరుస హత్యల కేసులో తీర్పుపై,తీవ్ర ఉత్కంఠ నెలకొంది.|Telugu_F|other|9.514667
processed_te_f_health_00119.wav|పుణ్యకర్మలు చేసినవారు పుణ్యాత్ముల గర్భం నుంచి, అలాగే పాపాలు చేసినవారు  పాపత్ముల గర్భం నుంచి జన్మిస్తారు.|Telugu_F|other|8.100000
processed_te_f_politics_01680.wav|"కన్నవారికి" అంటే తల్లిదండ్రులు అని ఒక అర్థం,చూసినవారు అని మరొక అర్థం,అందుచేత ఇది శ్లేషాలంకారం అవుతుంది.|Telugu_F|other|9.450667
processed_te_f_finance_01723.wav|సమాజశాస్త్ర పరంగా చూస్తే,ఇద్దరు వ్యక్తులు లేదా రెండు సమూహాల మధ్యగల,సామాజిక సంబంధాలను సూచించేదే బంధుత్వం. |Telugu_F|other|9.898667
processed_te_f_other_00461.wav|ఏ సెగ్మెంట్లో తనకు ఎక్కువ ఓట్లొస్తాయో,ఆ సెగ్మెంట్ ఇన్చార్జికి కోటి రూపాయలు ఇస్తానని ఆయన వాగ్ధానం చేశారు.|Telugu_F|other|8.128000
processed_te_f_education_00653.wav|తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనంతరం,ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కెసిఆర్ ను,కారణ జన్ముడిగా కొనియాడారు.|Telugu_F|other|8.960000
processed_te_f_books_socialscience_06467.wav|పరిశీలించే ఓర్పూ నేర్పూ ఉండాలేగానీ ప్రకృతిలో ప్రతి జీవీ మనకు బోలెడన్ని అత్యదభ్భుతమైన పాఠాలు నేర్పుతుంది.|Telugu_F|other|7.697042
processed_te_f_politics_03236.wav|మలేషియాకు చెందిన ఇద్దరు షట్లర్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్టు వచ్చిన ఆరోపణలు రావడంపై,లీ చోంగ్ స్పందించాడు.|Telugu_F|other|8.053333
processed_te_f_politics_00334.wav|ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బైక్‌పై వెళుతూ,చెక్‌పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేశారు.|Telugu_F|other|7.744000
processed_te_f_politics_00928.wav|ఈ ఎన్నికల్లో తమతో ఆప్ కలిస్తే,ఆరు సీట్లలో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వచ్చొని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది.|Telugu_F|other|8.576000
processed_te_f_finance_02241.wav|దక్షిణాఫ్రికా కరెన్సీ ర్యాండ్,ఏకంగా ఏడు శాతం నష్టపోగా, చైనా కరెన్సీ యాన్,దాదాపు అర శాతం మేర నష్టపోయింది.|Telugu_F|other|9.888000
processed_te_f_finance_01435.wav|పాప్ స్మెర్స్ కూడా మెడికేర్ మరియు మెడికాయిడ్ కవర్ చేయవచ్చు, మరలా, కవరేజ్ కోసం మీ ప్లాన్ తో తనిఖీ చేయండి.|Telugu_F|other|9.482667
processed_te_f_finance_00239.wav|అమ్మ, అమ్మమ్మ ఇచ్చిన పాకెట్ ‌మనీని,రెండేళ్లుగా పొదుపు చేసి,ఈ గిఫ్టులు కొన్నాను,అని చెప్పుకొచ్చాడు ఇఫాన్.|Telugu_F|other|8.100000
processed_te_f_finance_00596.wav|నమస్తే సిరి, నా బ్యాంక్ అకౌంట్ ద్వారా,అటల్ పెన్షన్ యోజన పథకాన్ని,యాక్టీవేట్ చేసుకున్నాను.|Telugu_F|other|7.100000
processed_te_f_education_01673.wav|ఆంధ్రోడా అంటూ,కాస్త పరుష పదాలను వాడుతూ ,రిలీజ్ చేసిన ఈ పాటపై,ఆర్జీవీ వివరణ ఇచ్చుకున్నాడు.|Telugu_F|other|8.394667
processed_te_f_agri_02903.wav|పెర్కేల్ అనేది రెండు సామూహిక మరియు కార్డు చేసిన పత్తి నూలుతో తయారు చేసిన సాదానేత వస్త్రం.|Telugu_F|other|7.744000
processed_te_f_general_02341.wav|శనివారం అర్ధరాత్రి కత్తితో దాడి చేయడం,బైక్ ను దగ్ధం చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.|Telugu_F|other|7.082667
processed_te_f_other_02684.wav|రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు,ద్వైపాక్షిక సంబంధాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.|Telugu_F|other|7.989333
processed_te_f_other_02534.wav|చంద్రబాబు ఉద్దేశంలో పులివెందుల పంచాయితీ అంటే ఏంటో తెలియడం లేదు''అని అమర్నాథ్ మండిపడ్డారు.|Telugu_F|other|7.189333
processed_te_f_politics_01975.wav|వీళ్లకి పరిపాలన రాకపోయినా,తమకి కావలసిన వారు కాబట్టి రాజులు వీరినే అగ్రగణ్యుల్ని చేస్తారు.|Telugu_F|other|7.381333
processed_te_f_education_03146.wav|కేంద్ర హోంమంత్రితో చర్చించిన తర్వాత,దీనిపై ముందుకు వెళతాం అని,బొమ్మై మీడియాకు వివరించారు.|Telugu_F|other|7.850667
processed_te_f_agri_01672.wav|ఇప్పుడు దళసరి తెల్లని కాగితంపై, కొబ్బరి చిప్పల్ని బొర్లించి, పెన్సిల్తో గుండ్రంగా గీయాలి. |Telugu_F|other|6.837333
processed_te_f_education_03059.wav|వారికి సనాతన ధర్మంపై,ఆర్ష వాఙ్మయంపై, భక్తితో కూడిన జీవనంపై,చాలా అనురక్తి, నిబద్ధత ఉండేవి. |Telugu_F|other|9.162667
processed_te_f_general_00776.wav|అయితే బ్రిటిష్ వారి కాలం నుండి,పకడ్బందీగా భూమి రికార్డులు ఉండటంతో,జగన్ నిరాశకు గురయ్యాడు.|Telugu_F|other|7.754667
processed_te_f_books_socialscience_00680.wav|వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు అనే మూడు రంగాల ఉత్పత్తి కలిపితే  స్థూల జాతీయోత్పత్తి వస్తుంది.|Telugu_F|other|7.100000
processed_te_f_education_03284.wav|మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌధరిని,ఎంపీ మాల్యాద్రి రాజకీయాల్లో,తన గాడ్ ‌ఫాదర్ గా  చెబుతారు.|Telugu_F|other|8.256000
processed_te_f_finance_00190.wav|అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల,పనితీరు,మరింత మెరుగైతే,పసిడి ధర,మరింత పతనం అయ్యేందుకు వీలుంది.|Telugu_F|other|9.300000
processed_te_f_finance_00497.wav|బ్యాంకులకు చేరుతున్న డబ్బు,ప్రజలకు వెళ్తోంది తప్ప,మళ్లీ బ్యాంకులకు,డిపాజిట్లు రావడం లేదు.|Telugu_F|other|7.360000
processed_te_f_weather_00952.wav|తెలుగు సినిమా చరిత్రలో,తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటుడు మంచు మోహన్ బాబు.|Telugu_F|other|7.900000
processed_te_f_politics_03193.wav|ముంబై హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉపాధ్యక్షుడు సిద్ధార్థ్ సంఘ్వి అదృశ్యం కావడం కలకలం రేపుతున్నది.|Telugu_F|other|7.253333
processed_te_f_finance_02104.wav|అయితే మినిమమ్ బ్యాలెన్స్ అని కాకుండా,మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్,అని చెబుతుంటాయి బ్యాంకులు.|Telugu_F|other|6.442667
processed_te_f_books_socialscience_07320.wav|ఇట్లా నదుల ఒడ్డున ఉన్న పవిత్ర స్థలాలు పాడవుతున్నాయి. వీటిని పవిత్రంగా ఉంచుకోడం మన బాధ్యత.|Telugu_F|other|7.500000
processed_te_f_books_socialscience_06337.wav|ప్రభావిత వ్యక్తికి పరిపాలన సంబంధ లేదా న్యాయ స్వరూపం గల నిర్ణయాలకు కారణాలను తెలియచెయ్యాలి.|Telugu_F|other|7.476458
processed_te_f_education_01678.wav|ఈ సినిమా కంటెంట్ ని,థీం లైన్ విని,మెగాస్టార్ చిరంజీవి కూడా మెచ్చుకున్నారు.|Telugu_F|other|6.700000
processed_te_f_books_socialscience_01687.wav|జనాభా పెరగటంతో నేత, కుండల తయారీ, లోహాల తయారీ, ఇతర వృత్తుల వంటివి పెరిగాయి.|Telugu_F|other|7.100000
